పసికందు ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్ జవాన్
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ఓ పసికందు ప్రాణాలను సీఆర్పీఎఫ్ జవాను కాపాడారు. ఈ సంఘటన శ్రీనగర్లో చోటు చేసుకుంది. తాహీర్ అహ్మద్ దార్(30), హుమారియా(27) రోజు వారీ కూలీలు. ఈ దంపతులకు ఐదు రోజుల క్రితం పండంటి మగ బిడ్డ జన్మించింది. అయితే ఆ బాబుకు పుట్టుకతోనే గుండె సమస్య వచ్చింది. మెరుగైన చికిత్స నిమ…